Giddalur
-
#Andhra Pradesh
Murder : నో చెప్పిందని మహిళను చంపేసిన వైనం..
Murder : ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని రజకవీధిలో ఇలాంటి పరిస్థితుల్లోనే దారుణం జరిగింది. కొన్నాళ్ళు సహజీవనం చేసి అది నచ్చక దూరంగా ఉంటున్న ఓ వివాహిత మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే.. సదరు మహిళ ఆరోగ్యం విషమించి మరణించింది.
Date : 08-12-2024 - 7:15 IST -
#Andhra Pradesh
Court Sentences Man To Death: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. దోషికి ఉరిశిక్ష
జూలై 2021లో తన బంధువైన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక వ్యక్తికి బుధవారం ఒంగోలు కోర్టు (Ongole Court) ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ నిందితుడు డి. సిద్దయ్యను పోక్సో చట్టం, ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు.
Date : 26-01-2023 - 10:57 IST