GHMC Mayor Vijayalakshmi
-
#Telangana
Vijayalakshmi: కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి?
GHMC Mayor Gadwal Vijayalakshmi: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్(Congress)పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ […]
Date : 22-03-2024 - 1:25 IST