Ghazipur District
-
#India
Uttar Pradesh : ప్రధాని పేరు చెప్పలేదని భర్తను వదిలేసిన నవ వధువు.. వెంటనే అతని తమ్ముడిని మనువాడి అందరికీ షాకిచ్చింది ..
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెళ్లిజరిగిన మరుసటిరోజు వరుడు ప్రధాని పేరు అడిగితే చెప్పలేదని వధువు పెళ్లిని క్యాన్సిల్ చేసింది. వెంటనే అతని తమ్ముడిని పెళ్లాడి కుటుంబ సభ్యులకు దిమ్మతిరిగే షాకిచ్చింది.
Date : 21-06-2023 - 7:51 IST