Gharwaapsi
-
#India
Tejaswi Surya : మోడీకి తేజస్వి ‘ఘర్ వాపసీ’ గండి
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన ఘర్ వాపసీ వ్యాఖ్యలు వీడియో వైరల్ అయింది. అంతర్జాతీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. పైగా గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆ వీడియో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బీజేపీ గ్రహించింది. వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.
Date : 28-12-2021 - 3:26 IST -
#Speed News
Politics: వారందరిని హిందూ మతంలోకి తీసుకురావాలి
బీజేపీ పార్లమెంటు సభుయుడు తేజస్వి సూర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీ కృష్ణ మట్ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావాలని అయన కోరారు. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలవల్ల హిందూ ధర్మాన్ని విడిచి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా అందరూ కలిసి పనిచేయాలని అయన అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన […]
Date : 27-12-2021 - 11:40 IST