Ghani Pre Release Function
-
#Cinema
Allu Arjun: నా అభిమానులే నాకు బలం…వారే నాకు ప్రేరణ..గని వేదికపై బన్నీ స్పీచ్..!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
Published Date - 10:39 AM, Sun - 3 April 22