Geyser Using Tips
-
#Life Style
Geyser : గీజర్ ఆన్ చేసి స్నానం చేస్తున్నారా ? ఈ విషయాలు తెలిస్తే ఇకపై అలా చేయరు..
స్నానం చేస్తుండగా.. గీజర్ ను ఆన్ లో ఉంచితే.. అది వేడెక్కుతుంది. పగిలిపోయేలా చేస్తుంది. దానిలోని బాయిలర్ పై ఒత్తిడి పడటంతో.. గీజర్ లో లీకేజీ సమస్యలను కలిగిస్తుంది.
Published Date - 08:23 PM, Thu - 18 January 24