Geo Magnetic Storm
-
#Speed News
Solar Flare: సమాచార వ్యవస్థకు .. సూర్యుడి సవాల్ ?
సూర్యుడి పై ఉండే మచ్చల్లో ఏదో జరుగుతోంది ? తాజాగా ఈనెల 11న 'ఏఆర్ 2987' అని పిలిచే ఒక సన్ స్పాట్ (సూర్యుడి పై ఉండే ఒక మచ్చ) లో భారీ విస్ఫోటనం జరిగింది.
Published Date - 02:01 PM, Mon - 18 April 22 -
#Technology
Space X Satellites : అంతరిక్షంలో కల్లోలం.. సౌరతుఫాను వల్ల 40 శాటిలైట్లు ధ్వంసం
శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించేందుకు కృషిచేస్తున్న స్పేస్ ఎక్స్ కంపెనీకి భారీ నష్టం జరిగింది. ఫిబ్రవరి 3న అంతరిక్షంలో సంభవించిన అతిపెద్ద సౌరతుఫాను వల్ల ఆ కంపెనీకి చెందిన 40 నుంచి 40 శాటిలైట్లు ధ్వంసం అయ్యాయి.
Published Date - 01:05 PM, Wed - 9 February 22