Gayathri Jayanthi
-
#Devotional
Gayathri Jayanthi :ఆర్థిక కష్టాలు తీరాలంటే జూన్ 10న గాయత్రి జయంతి రోజున ఈ పని చేయండి..!!
హిందూ పురాణాల ప్రకారం, గాయత్రి మాత జ్యేష్ఠమాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించింది. గాయత్రీ జయంతిని పవిత్ర పండుగను ప్రతిఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి అన్నిఏకాదశులలో కెళ్లా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. గాయంత్రీ జయంతి రోజున…గాయత్రిమాతను పూజిస్తే…అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.అయితే గాయత్రి జయంతి ఎప్పుడు వస్తుంది…పూజావిధానం, ప్రాముఖ్యత, శుభసమయం గురించి తెలుసుకుందాం. గాయత్రి జయంతి తేదీ ఈ సంవత్సరం […]
Published Date - 06:00 AM, Sun - 5 June 22