Gattamanani
-
#Speed News
CBN: కృష్ణ కు నివాళుర్పించిన చంద్రబాబు
నానక్ రామగూడలోని కృష్ణ పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కృష్ణతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Date : 15-11-2022 - 3:40 IST