Gate Exam
-
#Andhra Pradesh
Gate Exam: శభాష్ మాస్టారూ! 64 ఏళ్ల వయసులో గేట్ లో 140వ ర్యాంక్ సాధించిన ఏపీ రిటైర్డ్ ఇంజనీర్
సాధించాలన్న సంకల్పం ఉండాలే కాని దానికి వయసుతో పనేముంది. ఆ మాటకొస్తే.. పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేసింది.. సంస్థలను ఏర్పాటు చేసింది రిటైర్ మెంట్ ఏజ్ దాటినవారే. వాళ్లకు తానేం తీసిపోనంటూ ఆంధ్రప్రదేశ్ లో ఓ రిటైర్డ్ ఇంజనీర్ 64 ఏళ్ల వయసులో గేట్ పరీక్షలో నేషనల్ లెవల్లో 140వ ర్యాంక్ సాధించారు. నిజానికి గేట్ పరీక్ష కోసం విద్యార్థుల మధ్య జాతీయస్థాయిలో తీవ్రమైన పోటీ ఉంటుంది. అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో […]
Published Date - 09:47 AM, Sat - 19 March 22