Garage Video
-
#Sports
Dhoni Garage Video: వైరల్ అవుతున్న ధోనీ గ్యారేజీ వీడియో
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కార్లన్నా, బైకులన్న ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ధోనీ వాహన గ్యారేజిలో తక్కువ స్థాయి వాహనం నుంచి ఖరీదైన వాహనాల కలెక్షన్ ఉంటుంది.
Published Date - 01:42 PM, Tue - 18 July 23