Gangula Kamlakar
-
#Speed News
BRS Minister: బండి సంజయ్ పై గంగుల కమలాకర్ ఫైర్
BRS Minister: కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం అంబేద్కర్ స్టేడియం లో మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు మంత్రి గంగుల. ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడుతుంటే వారంతా గంగులకు మద్దతు పలుకుతూ నినాదాలు చేయడం విశేషం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఇతర నేతలతో కలిసి ప్రజలతో కలిసి ఆడుతూ ఈ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి […]
Published Date - 01:22 PM, Tue - 21 November 23 -
#Speed News
BRS Party: బండి సంజయ్ వీరాభిమాని బీఆర్ఎస్ లో చేరిక
బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
Published Date - 11:15 AM, Wed - 15 November 23 -
#Speed News
BRS Minister: యాభై ఏళ్ల దరిద్రానికి కారణం బీజేపీ కాంగ్రెస్ లే : మంత్రి గంగుల
BRS Minister: కరెంటు కోతల వల్ల నాడు రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేళాపాళా లేని కరెంటుతో పాముకాట్లకు గురై వందలాది మంది రైతులు మరణించారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని చర్ల భుత్కుర్, తాహెర్ కొండాపూర్ గ్రామాలలో మంత్రి ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన మంత్రి గంగుల మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకగా, డప్పు చప్పుళ్ళు మధ్య బీ ఆర్ ఎస్ శ్రేణులతో […]
Published Date - 04:13 PM, Sat - 11 November 23 -
#Telangana
BRS Minister: తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్రలకు పాల్పడుతున్నారు: మంత్రి గంగుల
ఎన్నికల్లో ఒక్క తప్పు చేస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తామని, ఆలోచించి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని అన్నారు
Published Date - 11:34 AM, Sat - 4 November 23 -
#Speed News
Gangula Kamalakar: నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Published Date - 06:11 PM, Thu - 17 August 23 -
#Telangana
Telangana BC: మంత్రి గంగుల ‘ఆత్మగౌరవ భవనాల’ రాగం…!
బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయింది, సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కృషితో నేడు హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో మేర, మేదర కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేశారు.
Published Date - 07:03 PM, Sun - 20 February 22