Ganesh Special
-
#Devotional
Ganesh Chaturthi 2022: 300 ఏళ్ల మహా సంయోగం వేళ.. వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్!!
ఈసారి వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. పది రోజులపాటు జరిగే గణేశుడి ఉత్సవాల సమయంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి, శని వంటి ముఖ్యమైన గ్రహాలు తమ సొంత రాశులలో సంచరించనున్నాయి.
Published Date - 01:00 PM, Wed - 31 August 22