Game Changer Review & Rating
-
#Cinema
Game Changer Review : గేమ్ ఛేంజర్ : రివ్యూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచానలతో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. కియరా అద్వాని, అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ : విశాఖపట్నానికి కొత్త కలెక్టర్ గా వస్తాడు రామ్ నందన్ […]
Published Date - 03:07 PM, Fri - 10 January 25