Galaxy M56 5G
-
#automobile
Samsung : సామ్‌సంగ్ గెలాక్సీ ఎం56 5జి విడుదల
ప్రసిద్ధ గెలాక్సీ ఎం సిరీస్‌కి తాజాగా జోడించిన ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ముందు మరియు వెనుక రెండింటిలోనూ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ, ఓఐఎస్ తో కూడిన 50ఎంపి ట్రిపుల్ కెమెరా మరియు 12 ఎంపి ఫ్రంట్ హెచ్ డి ఆర్ కెమెరా మరియు అధునాతన ఏఐ ఎడిటింగ్ సాధనాలతో ఉన్నతమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది.
Published Date - 05:45 PM, Sat - 19 April 25