Gade Sai Krishna
-
#Andhra Pradesh
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు, విచారణ నిమిత్తం నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు మద్దతుదారులు, అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సిట్ […]
Date : 23-06-2026 - 2:49 IST