Gaddam Prasad
-
#Speed News
Gaddam Prasad : స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ !
హ్యాక్ చేసిన ఆ అకౌంటులో అసభ్యకరమైన వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేసినట్లు తెలిసింది.
Published Date - 10:57 AM, Mon - 26 August 24 -
#Telangana
Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు ?
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్‌ఎస్ నేతలు అనర్హత పిటిషన్‌తో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తలుపు తట్టారు.అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కలవకుండానే వెనుదిరిగారు.
Published Date - 09:57 PM, Sun - 17 March 24 -
#Telangana
MLC Kavitha: మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి చిరస్మరణీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. ‘‘అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ ఫూలే. మహోన్నతమైన […]
Published Date - 12:42 PM, Sun - 21 January 24 -
#Telangana
TS Assembly Meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings ) రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్‌కుమార్ (TS Assembly Speaker Gaddam Prasad Kumar) ప్రమాణ స్వీకారం చేసారు. అలాగే పలువురు ఎమ్మెల్యేల లు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ ఎన్నికైన విషయం తెలిసింది. శాసన సభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం […]
Published Date - 01:30 PM, Thu - 14 December 23