G23
-
#India
G23 : కాంగ్రెస్ అధ్యక్ష `రేస్` లో జీ 23 లీడర్ శశిథరూర్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష రేస్ లోకి శశిథరూర్ వచ్చేశారు. ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికలను కోరుకుంటున్నారు. 'స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా' ఎన్నికలు జరగాలని పిలుపునిస్తూ ఆయన కథనాన్ని రాశారు. జీ23లో నేతల్లో ఒకరుగా ఉన్న ఆయన రాసిన కథనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 12:26 PM, Tue - 30 August 22 -
#India
Congress: సోనియా గాంధీని కలిసిన గులాం నబీ ఆజాద్.. ఆ విషయాలపైనే చర్చ..?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పరాజయం తర్వాత కాంగ్రెస్‌లో పునరుద్ధరణ కోసం G-23 నాయకుల పిలుపు మధ్య, పార్టీలో అంతర్గత సంఘర్షణను పరిష్కరించడానికి ఆజాద్ 10 జన్‌పథ్‌లో సోనియాగాంధీని కలిశారు.
Published Date - 12:09 AM, Sat - 19 March 22