Future Cars 2025
-
#automobile
New Hyundai Nexo: హ్యుందాయ్ నుంచి హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు.. మైలేజీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
హ్యూండాయ్ సంస్థ సియోల్ మొబిలిటీ షోలో తన కొత్త హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ వాహనం "నెక్సో FCEV"ను ఆవిష్కరించింది. ఈ SUV ఒక్కసారి హైడ్రజన్ ట్యాంక్ నింపితే 700 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది.
Published Date - 12:45 PM, Fri - 4 April 25