Full Operational Freedom
-
#Speed News
Full Operational Freedom: పాక్‌తో యుద్ధానికి సిద్ధమైన భారత్.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ప్రధానమంత్రి కఠిన వ్యాఖ్యలు, జాతీయ భద్రతా విషయాలపై ఆయన ప్రభుత్వం గట్టి వైఖరి కారణంగా భారత్ నుండి జవాబు చర్యకు అంచనాలు పెరిగాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక చర్యలు తీసుకుంది. వీటిలో పొరుగు దేశంతో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం కూడా ఉంది.
Date : 29-04-2025 - 10:51 IST