Fuel Tank
-
#Technology
Vehicle Tips: వాహనంలో పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
మీరు కూడా మీ వాహనానికి ఇంధనాన్ని ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారా, అయితే ఇలా వెహికల్ ఫుల్ ట్యాంక్ చేంయించే ముందు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Published Date - 11:34 AM, Fri - 10 January 25