Fuel Shortage
-
#Telangana
Petrol, Diesel Shortage : తెలంగాణ బంకులకు క్యూ కడుతున్న ఏపీ వాహనదారులు
సూర్యాపేట, ఖమ్మం శివారు ప్రాంతాల్లో బాటిళ్లలో పెట్రోల్ పోసి అధిక ధరలకు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారులు స్పందించి నిరంతర నిఘా ఉంచకపోతే, ఈ కృత్రిమ కొరత సామాన్యుల జేబులకు మరింత చిల్లు పెట్టే ప్రమాదం ఉంది.
Date : 27-04-2026 - 2:35 IST -
#Speed News
Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు
Telangana Petroleum Dealers Association తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అసోసియేషన్ వెల్లడించిన వాస్తవాలు: సరిపడా నిల్వలు: ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ […]
Date : 25-03-2026 - 12:07 IST -
#World
ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం
Fuel Crisis హోర్ముజ్ జలసంధిలో రాజుకున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి ఆగ్నేయాసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో, థాయ్‌లాండ్, వియత్నాం ప్రభుత్వాలు తమ దేశాల్లో ‘ఇంధన అత్యవసర పరిస్థితి’ తరహా చర్యలకు శ్రీకారం చుట్టాయి. చమురు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో, ప్రభుత్వ యంత్రాంగాలు ఇంధన పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నాయి. వియత్నాంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఫిబ్రవరి […]
Date : 11-03-2026 - 11:20 IST