Fuel Price Today
-
#Speed News
Petrol Diesel Price: వాహన దారులకు ఊరటనిస్తున్న.. పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడడంతో, మూడు నెలల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశమే హద్దుగా పెరిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించి బడ్జెట్ ప్రభావం పెట్రో ధరల పై పడకపోవడం, వాహనదారులకు ఊరట కల్గించే విషయం. ఇటీవల ప్రకటించిన యూనియన్ బడ్జెట్ తర్వాత ప్రెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని అనుకున్నా, గత ఏడాది నవంబర్ 4 […]
Published Date - 11:14 AM, Tue - 8 February 22