French Open 2025
-
#Sports
French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న కార్లోస్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
జానిక్ సిన్నర్ మొదటి సెట్‌లో అల్కారెజ్‌ను 6-4తో ఓడించాడు. రెండవ సెట్ కఠిన పోటీతో కూడుకున్నది. కానీ దీనిని కూడా అల్కారెజ్ 6-7తో ఓడిపోయాడు. ఇప్పుడు గెలవాలా? ఓడిపోవాలా అనే సెట్‌లో అల్కారెజ్ 6-4తో విజయం సాధించి అద్భుతమైన పునరాగమనం చేశాడు.
Published Date - 12:52 PM, Mon - 9 June 25