French Fries Recipe
-
#Health
French Fries: ఇంట్లోనే సింపుల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ ను తయారు చేసుకోండిలా?
పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడే స్నాక్ ఐటమ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. వీటిని బంగాళదుంపతో తయారుచేస్తారు అన్న విషయం తెలిసిందే. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ను చూస్తేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంటుంది. వీటిని తరుచూ తినాలని ఉన్నప్పటికీ వీటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఇంట్లోనే ఎలా […]
Published Date - 10:00 AM, Mon - 4 March 24