Freedom
-
#Speed News
Elon Musk: అన్నంత పని చేసిన మస్క్.. అమెరికాలో కొత్త పార్టీ ప్రకటన!
కొంతకాలం క్రితం వరకు మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికల కోసం ఆయన కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్‌తో కలిసి పనిచేశారు.
Date : 06-07-2025 - 10:17 IST -
#Life Style
Constitution Day of India : ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం.. ఇవి రాజ్యాంగ రూపశిల్పి డా. బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు..!
Constitution Day of India : ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. 2015 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున, దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు , కళాశాలలు , కొన్ని బహిరంగ ప్రదేశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున విద్యార్థులకు, ప్రజలకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 26-11-2024 - 10:24 IST -
#Speed News
Amitabh Bachchan : వాక్ స్వేచ్ఛ’పై అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు…ట్విటర్ వార్
‘పఠాన్ (Pathaan)’ సినిమాపై వివాదం జరుగుతున్న వేళ అమితాబ్ ‘వాక్ స్వాతంత్ర్యం’ పై మాట్లాడటం..
Date : 16-12-2022 - 3:13 IST