Free Speech
-
#India
Asaduddin Owaisi : యతి నర్సింహానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
Asaduddin Owaisi : ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన యతి నర్సింహానంద సరస్వతిపై ప్రధాని మోదీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ యతి నర్సింహానంద్‌పై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Date : 05-10-2024 - 8:04 IST -
#Telangana
Youth Parliament: మీరూ భారత పార్లమెంటు సభ్యులు కావచ్చు.. ఎలాగో తెలుసా!
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అక్టోబర్ 8, 9, 10 సిటిజన్ యూత్ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
Date : 02-10-2023 - 5:09 IST -
#Speed News
2 Lakh Crores : 2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం పగ్గాలు నాలుగో కొడుకుకు
2 Lakh Crores : రాజకీయ పార్టీల వెనుక వ్యాపారవేత్తలు ఉండటం కామన్.. పొలిటికల్ పార్టీలకు వ్యాపారవేత్తలు చందాలు ఇవ్వడం కామన్.. అమెరికాలోనూ పొలిటికల్ పార్టీలకు చాలామంది బిజినెస్ మెన్స్ చందాలు ఇస్తుంటారు. అలాంటి వాళ్లలో అత్యంత కీలకమైన వ్యక్తి బిలియనీర్ జార్జ్ సోరోస్.
Date : 12-06-2023 - 8:51 IST