Fraudulent Loan Apps
-
#Speed News
Loan Apps: గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2500 లోన్ యాప్స్ తొలగింపు
సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు రోజుకో కొత్త ట్రిక్స్‌ను కనిపెట్టారు. గత కొంతకాలంగా ఈ మోసగాళ్ళు ప్రజలను మోసం చేయడానికి లోన్ యాప్‌ల (Loan Apps) సహాయం తీసుకుంటున్నారు.
Date : 19-12-2023 - 10:20 IST