France Law
-
#World
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ?
Social Media Ban సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను దూరం చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ బిల్లు తీసుకొచ్చింది. ఫ్రాన్స్ దిగువ సభలో ఈ బిల్లుకు సభ్యుల మద్దతు లభించిందని, త్వరలో దీనిపై సెనేట్ లో చర్చించి చట్టంగా మారుస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చెప్పారు. సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో పిల్లలు నిత్యం అందులోనే మునిగితేలుతున్నారని, దీనివల్ల వారిలో పలు అనారోగ్య సమస్యలు […]
Date : 28-01-2026 - 12:33 IST