Foxconn Founder
-
#Trending
Presidential Bid : కలలో దేవత చెప్పింది.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్న అపర కుబేరుడు!
Foxconn Founder - Presidential Bid : యాపిల్ ఫోన్ల ఉత్పత్తి అనగానే గుర్తుకొచ్చే పేరు ఫాక్స్ కాన్ కంపెనీ. ఈ కంపెనీ మొత్తం విలువ రూ.6.50 లక్షల కోట్లు.. ఇండియాలో కూడా ఫాక్స్ కాన్ కు ఎన్నో ఐఫోన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నాయి.
Published Date - 10:50 AM, Mon - 28 August 23