Four Killed
-
#Speed News
JK Boat Accident: శ్రీనగర్‌లో విషాదం..పడవ మునిగి నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడి చికిత్స పొందుతున్నారు.
Date : 16-04-2024 - 12:16 IST -
#India
Punjab Firing: భటిండా మిలిటరీ స్టేషన్‌లో విచక్షరహితంగా కాల్పులు, నలుగురు జవాన్లు మృతి
పంజాబ్‌లోని భటిండాలోని (Punjab Firing) మిలటరీ స్టేషన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కాల్పుల ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కూడా తెలియరాలేదు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున 4.35 గంటలకు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో క్విక్ రియాక్షన్ టీమ్‌లను సక్రియం చేశారు. మొత్తం ప్రాంతాన్ని […]
Date : 12-04-2023 - 10:08 IST