Founder And CEO Of Paytm
-
#Speed News
PayTM: డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం ఫౌండర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీలో డీసీపీ కారును ఢీకొట్టిన కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు చేశారు.
Published Date - 11:16 AM, Sun - 13 March 22