Formula Race
-
#Telangana
Formula E Championship: నేడు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్.. హుస్సేన్‌సాగర్ తీరాన రయ్.. రయ్
హుస్సేన్‌సాగర్ తీరాన రయ్ రయ్‌మనిపించడానికి రేసు కార్లు (Race Cars) సిద్ధమయ్యాయి. మొత్తం 11 ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు పాల్గొనే పోటీలో.. 22 మంది రేసర్లు సత్తా చాటనున్నారు.
Date : 11-02-2023 - 8:05 IST