Former Pope Passed Away
-
#World
Former Pope Benedict: అనారోగ్యంతో మాజీ పోప్ బెనెడిక్ట్ మృతి
కాథలిక్ మాజీ పోప్ బెనెడిక్ట్ (Former Pope Benedict) XVI శనివారం వాటికన్ సిటీలో మరణించారు. 95 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ఉదయం 9:34 గంటలకు వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో మరణించడం బాధాకరమని వాటికన్ చర్చి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Published Date - 10:28 AM, Sun - 1 January 23