Former Pakistan PM
-
#Speed News
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. పదేళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ (Imran Khan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం (జనవరి 30, 2024), అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడిపై ఈ చర్య తీసుకోబడింది.
Date : 30-01-2024 - 3:23 IST -
#India
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. లాహోర్‌లోని ఆంటీ టెర్రరిజం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఇమ్రాన్ మరోసారి జైలుపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Date : 22-06-2023 - 9:50 IST