Former Minister Son Dies
-
#India
Former Minister Son Dies: మాజీ మంత్రి కుమారుడు ఆత్మహత్య
హర్యానా రాష్ట్ర మాజీ మంత్రి మంగేరామ్ కుమారుడు (Former Minister Son Dies) జగ్‌దీష్ విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయబడింది. వారిలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(INLD) స్టేట్‌చీఫ్ నఫే సింగ్ కూడా ఉన్నారు.
Published Date - 08:55 AM, Fri - 13 January 23