Former Minister Kodali Nani
-
#Andhra Pradesh
Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.
Published Date - 11:39 AM, Mon - 31 March 25