Former Intel Excutive
-
#India
Avtar-Saini: ఇంటెల్ ఇండియా మాజీ ఛీప్ అవతార్ సైనీ మృతి
Former-Intel-India-Head-Avtar-Sain: ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(Avtar Sain) రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. నవీ ముంబై టౌన్‌షిప్‌లోని పామ్ బీచ్ రోడ్‌లో సైనీ (68) సైక్లింగ్ చేస్తుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన క్యాబ్ ఆయన సైకిల్‌ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన సైనీని సహచర సైక్లిస్ట్‌లు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఇంటెల్ 386, 486 మైక్రోచిప్‌లపై సైనీ చేసిన కసరత్తుకు ప్రశంసలు లభించాయి. కంపెనీ పెంటియమ్ […]
Date : 29-02-2024 - 5:06 IST