Former Indian Player
-
#Sports
Rohit- Virat: కోహ్లీ, రోహిత్‌లను భయపెట్టొద్దు.. బీసీసీఐకి మాజీ క్రికెటర్ విజ్ఞప్తి!
ఈ విషయంపై కే. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'రో-కో (రోహిత్-కోహ్లీ) 2027 ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ కచ్చితంగా 2027 ప్రపంచకప్ ఆడాలి. వయస్సు గురించి మాట్లాడకండి.
Date : 27-10-2025 - 9:16 IST