Former External Affairs Minister
-
#India
Natwar Singh Dies: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నట్వర్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ X లో నివాళులు అర్పించారు. నట్వర్ సింగ్ విదేశాంగ విధానానికి అపారమైన కృషి చేసారని కొనియాడారు. నట్వర్ సింగ్ శనివారం రాత్రి మరణించారు. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Published Date - 10:11 AM, Sun - 11 August 24