Former Australian Cricketer
-
#Sports
David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?
గతంలో కూడా వార్నర్ పలు క్రమశిక్షణ ఉల్లంఘనలతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆయన కెరీర్‌ను ఒక కుదుపు కుదిపేసింది. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసే అంశం
Date : 07-04-2026 - 5:15 IST