Forest Range Officer
-
#Telangana
CM KCR: శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా..ఒకరికి ప్రభుత్వోద్యోగం..!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడుభూములను రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారలాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతోపాటుగా ఆయన కుటుంబానికి పూర్తి జీతభత్యాలు చెల్లించాలని రిటైర్మెంట్ వయస్సు వరకు వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడితే […]
Published Date - 08:03 PM, Tue - 22 November 22