Foreign Rich People
-
#World
గల్ఫ్ దేశాల్లో విదేశీ సంపన్నులు ఆర్తనాదాలు..కోట్లు ఇస్తాం మా ప్రాణాలు కాపాడండి !!
వ్యాపారాలకు, లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దుబాయ్, అబుదాబి వంటి నగరాలు ఇప్పుడు ఇరాన్ మిసైళ్లకు టార్గెట్‌గా మారాయి. అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి రద్దీ ప్రాంతాలను తాకడంతో
Date : 03-03-2026 - 2:45 IST