Foreign Medicine
-
#Health
Clinical Trials : భారతదేశంలో విదేశీ ఔషధాల క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం విదేశాల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన మెడిసిన్‌ల ట్రయల్స్‌ను మళ్లీ భారతదేశంలో నిర్వహించాల్సిన అవసరం లేదు.
Date : 08-08-2024 - 4:21 IST