Forbes India Magazine
-
#Cinema
Rashmika : ఫోర్బ్స్ జాబితాలో రష్మిక..విజయ్ ఆనందం అంత ఇంతకాదు..
రష్మిక ఫోర్బ్స్ జాబితాలో (Forbes )చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన 30ఏళ్లలోపు వ్యక్తులతో ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ (Forbes India 30 Under 30 Class of 2024) జాబితాను రూపొందించింది. ఇందులో రష్మిక టాప్ ప్లేస్లో నిలిచి ఆశ్చర్య పరిచింది. ఈ విషయాన్ని స్వయంగా అభిమానులతో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. దీంతో సినీ ప్రముఖులతో పాటి అభిమానులు ఆమెకు విషెష్ […]
Published Date - 10:35 AM, Fri - 16 February 24