Football Legend
-
#Sports
Pele: వెంటిలేటర్ పై పీలే
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కీమో థెరఫీకి ఆయన స్పందించడం లేదని సమాచారం.
Date : 03-12-2022 - 11:42 IST