Food Distribution
-
#Andhra Pradesh
Vijayawada Floods: విజయవాడలో మంత్రి నారాయణ పర్యటన, 3 లక్షల వాటర్ బాటిళ్ల పంపిణీ
విజయవాడలో వరద ప్రాంత బాధితులను పరామర్శించారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆహార ప్యాకెట్లు, పండ్లు, బాటిల్ వాటర్ సహా నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించారు మంత్రి పొంగూరు నారాయణ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బాధితులకు ముమ్మరంగా ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Published Date - 01:56 PM, Tue - 3 September 24 -
#India
Cyclone Michaung: చెన్నైలో మిజామ్ తుఫాను, రంగంలోకి సీఎం స్టాలిన్
మిజామ్ తుపాను ధాటికి రాజధాని చెన్నై అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిజామ్ తుపాను తమిళనాడు ఉత్తర కోస్తాలోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో తీవ్ర నష్టాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది
Published Date - 09:48 PM, Wed - 6 December 23