Follow Vasthu
-
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో బంగారు నగలు ఉన్నాయా.. అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించాల్సిందే?
వాస్తుశాస్త్రంలో బంగారంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీన్ని అత్యంత పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా వాస్తు శాస్త్ర నిపుణులు భావిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బంగారు నగల విషయంలో కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా సంపదను పెంపొందించుకోవచ్చు. మరి బంగారు నగల విషయంలో ఎటువంటి వాస్తు చిట్కాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. పవిత్రంగా భావించే పుత్తడికి వాస్తుశాస్త్ర నిపుణులు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఏ ఇంటి వాస్తునైనా పరిశీలించేటప్పుడు ఆ కుటుంబంలో బంగారానికి తగిన […]
Date : 28-02-2024 - 10:00 IST