Flight Safety
-
#India
Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు
సాంకేతిక సమస్యలతో విమానాలు వెనక్కి మళ్లడం, గాల్లోనే చక్కర్లు కొట్టడం వంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమానం ఎక్కాలంటే కొందరు భయపడిపోతున్నారు. సురక్షితంగా గమ్యానికి చేరుకుంటామో లేదో అనే టెన్షన్‌కు గురవుతున్నారు. తాజాగా, హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని హుబ్లికి వెళ్లిన విమానంలోని ప్రయాణికులకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. సాంకేతికలోపం, ప్రతికూల వాతావరణంతో ఆ విమానం దాదాపు 4 గంటలకుపైగా గాల్లోనే గింగిరాలు తిరిగి, చివరకు బెంగళూరులో దిగింది. #HubballiCrosswind over Hubballi forced […]
Date : 20-04-2026 - 12:53 IST -
#India
DGCA : ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్ : పలు కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ
విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించినట్టు డీజీసీఏ వెల్లడించింది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని రెండు బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో పరిశీలనలు నిర్వహించాయి.
Date : 24-06-2025 - 8:24 IST -
#India
Ahmedabad Plane Crash: విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVR
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి గుజరాత్ ATS (ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు కీలక ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Date : 13-06-2025 - 5:33 IST