Fitness By Age
-
#Health
Walking Tips : వయస్సును బట్టి ప్రతిరోజూ ఈ మొత్తం నిమిషాలు నడవడం ఆరోగ్యానికి మంచిది..!
Walking Tips : రోజూ ఉదయాన్నే వాకింగ్ కు కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. కాబట్టి రోజూ నడవండి అని అందరూ అంటారు. కానీ వయసును బట్టి ఎంతసేపు నడవాలో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ కథనంలో, రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలి.
Published Date - 09:26 PM, Tue - 19 November 24